Sabitha Indra Reddy at Krishna Temple | శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి
బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అల్మాస్ గూడ సి వై ఆర్ కాలనీ (CYR) అధ్యక్షుడు కృష్ణారెడ్డి,సెక్రటరీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#MinisterSabitaIndraReddy #SriKrishnaTemple #CYR






