ఈడీ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.న్యాయస్థానాన్ని అవమానించారని ఈడీకి నోటీసులు ఇచ్చింది.

తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత సత్యేంద్ర జైన్ వీడియో లీక్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ధర్మాసనానికి ఇచ్చిన మాటలను ఈడీ తప్పిందని, కావాలనే వీడియో లీక్ చేశారని ఈడీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు