దుర్గమ్మను దర్శించుకున్న రోజా

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు ఆర్.కే.రోజా అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు.అనంతరం వీరు కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకున్నారు.

 Roja Visiting Durgamma , Indrakeeladri Sri Durgamalleswara Swamivarla, R.k.roja-TeluguStop.com

అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేసి, ప్రసాదములు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube