27 ఏళ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం రోజా.మణిరత్నం ఎంతో నేర్పుతో ఆ చిత్రాన్ని రూపొందించాడు.
ఆ చిత్రంలో హీరో, హీరోయిన్స్ గా నటించిన అరవింద స్వామి, మధుబాల లకి ప్రేక్షకులనుండి మంచి ఆధరణ లబించింది.ఆ చిత్రం తరువాత ఆ జోడి మరే సినిమాల్లో కనిపించింది లేదు.
మరోసారి ఈ జంట, కనువిందు చేయ్యబోతున్నారని సమాచారం అందుతుంది.తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్రను వెండి తెరరూపంలో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
ఏఎల్ విజయ్, దర్శకత్వంలో, బాలీవుడ్ నటి కంగనా టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం తలైవి.కంగనా జయలలిత పాత్రలో నటిస్తుంది.
ఈ చిత్రంలో అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తుండగా అయన భార్య జానకి పాత్రలో మధుబాల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే అధికారిక సమాచారం వేలువడనున్నది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy