ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు.కర్ణాటకలోని మైసూర్ దగ్గర ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తాజా వార్తలు