హైదరాబాద్ లో రోడ్డుప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది.
ఈ ఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మృతులు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.
దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy