పబ్లిసిటీ పిచ్చితో ప్రతిపక్షం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది కందుకూరులో చంద్రబాబు ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయి, 30 మంది క్షతగాత్రులు అయ్యారు నిత్యావసర సరుకులు పంపిణీ ఎర చూపి ఈ దాష్టికానికి పాల్పడ్డారు ఈ ప్రమాదానికి కారకులైన చంద్రబాబు, లోకేష్ లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నీచ రాజకీయాలు కంటబడటం లేదు ఇప్పటంలో ఏమి లేనిదానికి హడావిడి చేసిన పవన్ నేడు మౌనం వహిస్తున్నాడు చంద్రబాబు, లోకేష్, పవన్ లు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారు వైసిపీ కుట్ర చేస్తుంది అంటున్న లోకేష్ ట్వీట్ అబద్ధం చంద్రబాబును మించిన నీచమైన స్థాయికి లోకేష్ దిగజారిపోయాడు బహిరంగ సభలకు కాళీ ప్రదేశాలను మాత్రమే కేటాయించాలి అనే ఆలోచన చేస్తున్నాం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పొంది తిరిగి ఏపిలో చొరబడుతాం అంటే ఊరుకునేది లేదు కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసింది కేసిఆర్ ఏపిలో కాలుపెడితే ప్రజలే బుద్ది చెబుతారు.
బిఆర్ఎస్ పార్టీపై మంత్రి రోజా ఫైర్ కేసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీశారు కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసింది ఉమ్మడి రాజధాని హైదరాబాదును తెలంగాణకు పరిమితం చేశారు బిఆర్ఎస్ పేరు పెట్టుకొని కేసిఆర్ ఏపిలో కాలుమోపితే ప్రజలే బుద్ది చెబుతారు బీఆర్ఎస్ పార్టీలో చేరేవారికి ప్రజలు సరైన సమాధానం ఇస్తారు
.