బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేయలేదని మండిపడ్డారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరారని విమర్శించారు.
బీజేపీకి( BJP ) ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందన్నారు.మోదీ ( Modi ) మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు.
ఈ క్రమంలోనే పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy