ఇంద్రకీలాద్రిపై పోలీసులపై దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం.

ఇంద్రకీలాద్రిపై పోలీసులపై డిప్యూటి సీయం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గుడిలో భక్తుల రద్ది ఎక్కువగా ఉన్న సమయంలో తమ కుటుంబ సభ్యులను పోలీసులు దర్శనానికి తీసుకెళుతున్నారు.

 Religious Affairs Minister Kottu Satyanarayana Is Angry With The Police Over Ind-TeluguStop.com

అదే సమయంలో క్యూలైన్స్ పరిశీలనలో ఉన్న మంత్రి కొట్టు.పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు.డిఎస్పి ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

డ్యూటి చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా అంటూ మండిపడ్డారు.విధులు నిర్వహించడం వెళ్లిపోవచ్చంటూ సూచించారు.

మరోసారి ఇలా‌చేస్తే ఊరుకోబోనంటూ మంత్రి హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube