పార్లమెంట్ లో పొగబాంబులపై కేసు నమోదు

లోక్ సభలో చోటు చేసుకున్న టియర్ గ్యాస్ ఘటనపై కేసు నమోదు అయింది.ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా.

 Registration Of Case Against Smoke Bombs In Parliament-TeluguStop.com

వీరంతా ఎవరనే దానిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

అలాగే ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.స్మోక్ స్పే ఘటన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇందులో భాగంగా పర్మిషన్ ఉన్న వాహానాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.అయితే గత నాలుగేళ్లుగా ఏడుగురికి పరిచయం ఉందని పోలీసులు విచారణలో వెల్లడైందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube