గోపిచంద్ తో రవితేజ మళ్ళీ! హ్యాట్రిక్ హిట్ కోసం

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

మరో వైపు తెరి సినిమాని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో ఉన్న రవితేజ అర్జెంట్ గా కమర్షియల్ హిట్ కొట్టాలని ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తుంది.దీని కోసం కథలు వింటున్నాడని టాక్ ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా రవితేజతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది.అందులో గోపిచంద్ మలినేని పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

ఇప్పటికే గోపిచంద్ తో రవితేజ డాన్ శీను, బలుపు సినిమాల చేసి సూపర్ హిట్స్ కొట్టాడు.దీంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ కి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

Advertisement

మరో వైపూ అజయ్ భూపతి, సంపత్ నంది కూడా గోపిచంద్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి వీరిలో రవితేజ గోపిచంద్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లు సమాచారం.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
Advertisement