విక్రమార్కుడు సినిమాలో రవితేజ డూప్ ప్రస్తుతం ప్రాణాలతో లేరా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాలను అందుకుంటున్న చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లు గా చేసుకోవడానికి భారీ విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ భారీ సినిమాలను చేస్తున్న క్రమంలో రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు మాత్రం పాన్ వరల్డ్ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తుండటం విశేషం.

Ravi Teja Dupe In Vikramarkudu Movie Is Not Alive Now Details, Ravi Teja Dupe ,

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తీసిన విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమాలో రవితేజ( Ravi Teja ) కి డూప్ గా తన తమ్ముడు అయిన భరత్( Bharath ) నటించిన విషయంలో చాలా మందికి తెలియదు.నిజానికి ఆయన చేసిన పాత్ర వల్ల షూటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయిందట.

అయితే కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్ లో రవితేజ తమ్ముడు భరత్ మరణించిన విషయం మనకు తెలిసిందే.

Ravi Teja Dupe In Vikramarkudu Movie Is Not Alive Now Details, Ravi Teja Dupe ,
Advertisement
Ravi Teja Dupe In Vikramarkudu Movie Is Not Alive Now Details, Ravi Teja Dupe ,

మరి ఏది ఏమైనా కూడా ఆయన విక్రమార్కుడు సినిమాలో రవితేజకు డూప్ గా చేయడం వల్ల షూటింగ్ తొందరగా అవ్వడమే కాకుండా రవితేజ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమైతే రాలేదు.ప్రస్తుతానికి రవితేజ కమర్షియల్ సినిమాలను చేస్తు ముందుకు సాగుతున్నాడు.కమర్షియల్ సినిమాలను ఎజెండా గా పెట్టుకొని సినిమాలను తీస్తూ ముందుకు సాగుతున్న రవితేజ తొందర్లో మరికొన్ని సినిమాలను కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

చూడాలి మరి రవితేజ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధిస్తాడా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు