యాంకర్ స్రవంతితో వర్మ బూతు ఇంటర్వ్యూ.. చిన్నది కాదు పెద్దదే అంటూ

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మను ఏ యాంకర్ అయిన ఇంటర్వ్యూ చేసింది అంటే చాలు ఆ యాంకర్ బాగా పాపులర్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

యాంకర్లను బాగా పాపులర్ చేయడంలో వర్మ దగ్గర చాలానే ట్రిక్స్ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసే యాంకర్ లతో బోల్డుగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ వాళ్ళ పాపులర్ చేసేస్తూ ఉంటాడు.

అలా పాపులర్ అయిన వారిలో అరియానా గ్లోరీ కూడా ఒకరు.వర్మ ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అరియానా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమెకు ఉన్న క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.చాలా మంది రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అవ్వాలి అని తహతహలాడుతూ ఉంటారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ కి బిగ్ బాస్ నాన్ స్టాప్ కాంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు మధ్య బోల్డ్ డిస్కషన్ నడిచింది.వర్మ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోతే స్రవంతి కూడా తగ్గేదేలే అన్న విధంగా వర్మని రెచ్చగొట్టింది.

రామ్ గోపాల్ వర్మ కళాఖండం కొండ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మని రన్నింగ్ బస్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేసింది యాంకర్ స్రవంతి చొక్కారపు ఈ మధ్య బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వర్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు? అని తనకి ఇష్టం లేని ప్రశ్న వేసింది స్రవంతి.దీంతో అది వర్మకి బూతులా అనిపించి నేను అస్సలు బాలేదు.

నాకు చాలా అవసరాలు ఉన్నాయి.అవి మీరు తీరుస్తారా? తీర్చలేనప్పుడు ఎలా ఉన్నారని ఎలా అడుగుతారు? అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేశాడు వర్మ.

అయితే వర్మ డబుల్ మీనింగ్‌ని బాగానే అర్ధం చేసుకున్న స్రవంతి.డైరెక్ట్ మీనింగ్‌లోకి వెళ్లిపోయింది.సార్ బస్‌లో తీర్చేది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

నా వల్ల అయ్యేది.ఏమైనా చిన్నది ఉంటే తీరుస్తా అని అన్నది.

Advertisement

ఆ మాటతో వర్మ.మీ వల్ల అయ్యేది చిన్నది అంటే ఎలా.మీ వల్ల అయ్యేది పెద్దదే ఉంటుంది.అంటూ తన నోటి దూల చూపించాడు.

అయితే స్రవంతి మాత్రం.సార్ అంటూ తెగ సిగ్గుపడిపోయింది.

పక్కన నున్న కొండా సినిమా హీరో గారు అదిత్ అరుణ్ ఈ డబుల్ మీనింగ్ డిస్కషన్ విని తెగ నవ్వేసుకోవడంతో.ఎందుకు నవ్వుతున్నావ్.

మాలో ఏమైనా వేరే అర్ధాలు వినిపిస్తున్నాయా? అంటూ వర్మ మళ్లీ కెలికాడు.చూసేవాళ్లకి అర్ధం అయ్యి ఉంటుందిలే సార్.

నాకు అర్ధం కాలేదు అని ఆ హీరో అనడంతో.నీకేమైనా అర్థమైందా? అని తిరిగి స్రవంతిని అడిగాడు వర్మ.ఆ మాటతో స్రవంతి.

చిన్న పిల్లని సార్.నాకేం తెలియదు అని తెగ నవ్వేసింది.

అలా వారి మధ్య బోల్డ్ డిస్కర్షన్ నడిచింది.