కొన్ని కొన్ని సార్లు నటీనటులు సందర్భం బట్టి మారుతూ ఉంటారు.
ఒకప్పుడు కొన్ని విషయాలలో కండిషన్ ( Conditions )పెట్టిన వాళ్లే సందర్భం వచ్చేసరికి వాటిని దాటి వేస్తుంటారు.ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ ( Heroines ) మాత్రం ఈ విషయాలలో బాగా ముందుంటారు.రొమాన్స్ సీన్లలో( Romance Scenes ) చేయమని కండిషన్స్ పెట్టిన వాళ్లే.
నిర్మాతలు ఎక్కువ రెమ్యూనరేషన్ అని ఆశ చూపిస్తే చాలు వెంటనే ఆ కండిషన్స్ దాటి వేస్తుంటారు.అలా ఏ విషయంలోనైనా సరే కొందరు హీరోయిన్లు మాట మారుస్తూ ఉంటారు.
అయితే రకుల్ కూడా గతంలో కొన్ని కండిషన్స్ పెట్టగా ఇప్పుడు వాటిని పాటించడం లేదని అర్థమవుతుంది.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్( Rakul Preet ) సింగ్గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కొంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వైపు దృష్టి మలిపింది.తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.
తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఇక తన గ్లామర్ తో యువతను కన్నార్పకుండా చేస్తుంది.
తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్.తర్వాత కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో( movie Venkatadri Express ) నటించి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా బాగా అవకాశాలు అందుతుంది.
అలా వెనుకకు తిరిగి చూడకుండా బాగా పరుగులు తీసింది.ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.
ఇక బాలీవుడ్ లో సెటిలై అక్కడే వరుస సినిమాలు చేస్తూ ఉంది.
ఇక అక్కడికి వెళ్ళాక టాలీవుడ్ లో పెట్టిన కండిషన్స్ అన్ని మర్చిపోయి అక్కడ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను ఎల్లో కలర్ బికినీ ధరించగా ఆ ఫోటోలు చూసి తెలుగు నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్నప్పుడు ఓ దర్శకుడు తనను బికినీ వేసుకోమని అనగా అవన్నీ వేసుకోను అని కండిషన్స్ పెట్టిందని తెలిసింది.అయితే బాలీవుడ్ కి వచ్చాక ఇక్కడ అని అందాలు చూపించడానికి కూడా సిద్ధమైంది.
దీంతో తన రూటు మొత్తం మార్చేసి రొమాంటిక్ సీన్స్ తో పాటు బికినీలు కూడా బాగా ధరించేస్తుంది.పైగా బాలీవుడ్ ఇండస్ట్రీకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
అక్కడ నో అని చెబితే తనకు ఆఫర్లు రావని వెంటనే ఏ సీన్లోనైనా చేయటానికి సిద్ధమయింది.దీంతో ఆ ఫోటోలు చూసి అక్కడనేమో అటువంటి కండిషన్స్.
ఇక్కడనేమో ఇలా తయారయ్యావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy