కూలీ సినిమాను తొందరగా కంప్లీట్ చేయడానికి రజినీకాంత్ ట్రై చేస్తున్నాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజనీకాంత్…( Rajinikanth ) ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ( Coolie Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సరైన షూటింగ్ జరుపుకుంటుంది.మరి తొందర్లోనే రిలీజ్ చేయడానికి తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా రజనీకాంత్ లాంటి నటుడు ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సూపర్ సక్సెస్ ని కూడా సంపాదించి పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

 Rajinikanth Trying To Complete Coolie Movie Details, Rajinikanth , Coolie Movie,-TeluguStop.com
Telugu Coolie, Kollywood, Nagarjuna, Rajinikanth-Movie

ఇక ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే రజనీకాంత్ పేరు మరొకసారి ఇండియా వైడ్ గా మారు మ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి.ముఖ్యంగా ఆయన గ్యాంగ్ స్టర్ నేపధ్యం లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.అందువల్లే ఆయన సినిమాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంటుంది.ఇక కూలీ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపధ్యం లో తెరకెక్కుతుండటం విశేషం… ఈ సినిమాలో నాగార్జున( Nagarjuna ) విలన్ గా నటిస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Telugu Coolie, Kollywood, Nagarjuna, Rajinikanth-Movie

ఇక ఇప్పటికే ఈ సినిమా విషయంలో రజనీకాంత్ కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక తొందరగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి జైలర్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాలతో భారీ విజయాలను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…మరి రజినీకాంత్ లాంటి నటుడు ఇప్పటికీ భారీ విజయాలను అందుకుంటూ ఉండటం విశేషం…

 Rajinikanth Trying To Complete Coolie Movie Details, Rajinikanth , Coolie Movie,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube