Rajamouli : స్టూడెంట్ నంబర్1 టు ఆర్ఆర్ఆర్.. జక్కన్న సినిమాల కలెక్షన్ల అసలు లెక్కలు ఇవే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు రాజమౌళి ఒకరు ఈయన కెరియర్ మొదట్లో సీరియల్స్ దర్శకుడిగా వ్యవహరించేవారు.అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Rajamouli Films Student No 1 To Rrr Full Collection Details Inside-TeluguStop.com

ఈ సినిమా అటు ఎన్టీఆర్ కి ఇటు రాజమౌళికి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందించిందని చెప్పాలి.ఇలా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైనటువంటి జక్కన్న ప్రయాణం RRR సినిమా వరకు కొనసాగింది.

ఇలా తన కెరీర్ లో 12 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన రాజమౌళి( Rajamouli ) ఏ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

* స్టూడెంట్ నెంబర్ వన్ ఈ సినిమాకు రెండు కోట్లు ఖర్చుకాగా ప్రీ రిలీజ్ బిజినెస్2.75 కోట్లు జరిగింది.ఇక ఈ సినిమా ఏకంగా 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

* సింహాద్రి( simhadri ) సినిమాకు కోట్లు ఖర్చు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు కోట్లు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ 26 కోట్లు.

* సై ( sye )సినిమాకు గాను కోట్లు బడ్జెట్ కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏడు కోట్లు సినిమా రాబట్టిన కలెక్షన్స్ 9.5 కోట్లు.

*చత్రపతికి( Chatrapati ) 10 కోట్లు ఖర్చు చేయక 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా ఏకంగా 21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

*విక్రమార్కుడు( Vikramarkudu ) 11 కోట్ల ఖర్చు చేయగా ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్లు సినిమా రాబట్టిన కలెక్షన్స్ 23 కోట్లు.

* యమదొంగ( Yamadonga ) 18 కోట్ల బడ్జెట్ పెట్టగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా 29 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

*మగధీర( Magadhira ) ఈ సినిమా కోసం ఏకంగా 44 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా, 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఇక ఈ సినిమా ఏకంగా 78 కోట్లు కలెక్షన్స్ రాబట్టాయి.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

* మర్యాద రామన్న( maryada ramanna ) ఈ సినిమాకు ఎనిమిది కోట్లు ఖర్చు చేయగా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా 29 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

* ఈగ( Eega ) 26 కోట్ల బడ్జెట్ పెట్టగా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.సినిమాకు 45 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

* బాహుబలి( Bahubali ) రెండు భాగాలకు గాను ఈ సినిమా కోసం ఏకంగా 250 కోట్లు ఖర్చు చేయగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 380 కోట్లు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ 854 కోట్ల షేర్.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie

*RRR సినిమాకు గాను ఏకంగా 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ.272.31 కోట్లు షేర్ తెలంగాణ + ఏపీలో వచ్చింది.రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ.1300 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఇలా రాజమౌళి దర్శకత్వం వహించిన 12 సినిమాలకు గాని ఏ సినిమా కూడా డిజాస్టర్ కాకుండా భారీ లాభాలను అందించింది అని చెప్పాలి.

Telugu Bahubali, Eega, Rajamouli, Yama Donga-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube