రాజమౌళి ఆ విషయం లో మాత్రం ఎవ్వరూ చెప్పిన అసలు వినిపించుకోడట...

రాజమౌళి ( S.S.Rajamouli )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

ఇక ఇండియా లో ఫెయిల్యూర్ అనేది లేని దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి ఒక్కడే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ముందుకు సాగుతున్నాడు.ఇక దానికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ వస్తున్నాడు.

Rajamouli Did Not Listen To What Anyone Said In That Matter , S Rajamouli , S

అలాగే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్లి సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు.ఇక ఆయన సినిమాలో హీరోయిన్ గా తీసుకునే విషయం మీద ఆయన స్పందించాడు.తన సినిమాలోని క్యారెక్టర్ కి ఎవరైతే యాప్ట్ గా అనిపిస్తారో వాళ్ళని తీసుకోవడానికి రాజమౌళి మొగ్గు చూపిస్తూ ఉంటాడు.

అందుకోసమే ఆ క్యారెక్టర్ కి సెట్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లాపుల్లో ఉన్న సరే వాళ్ళనే తీసుకుంటాను.ఒకవేళ క్యారెక్టర్ కి సెట్ అవ్వకపోతే ఎవరు ఏం చెప్పినా కానీ నేను వాళ్ళను హీరోయిన్ గా తీసుకునే ప్రసక్తే లేదు అంటూ ఆయన చెప్పడం విశేషం.

Rajamouli Did Not Listen To What Anyone Said In That Matter , S Rajamouli , S
Advertisement
Rajamouli Did Not Listen To What Anyone Said In That Matter , S Rajamouli , S

ఇక రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu) కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద వరల్డ్ వైడ్ గా మంచి అంచనాలు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమాతో హాలీవుడ్ మేకర్స్ ( Hollywood Makers )కి సైతం రాజమౌళి చెమటలు పట్టిస్తాడు అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఈ సినిమా తొందర్లోనే స్టార్ట్ చేసి చాలా తొందరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు