ఎంత తాగావన్నో.. మరి కొండచిలువ మీదికెక్కిన చలనం లేదా?

పండగలు వస్తే చాలు.ఊరు వాడ అంతా కూడా పండగ వాతావరణంలో కళకళలాడుతూ ఉంటాయి.

ఇక పండగ అయిన మరుసటి రోజు నాడు మందుబాబులకు ఒక పెద్ద పండగే అన్నట్టుగా దావత్ నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలో దసరా పండకు వివిధ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా దసరా వేడుకలను జరుపుకున్నారు.

అనంతరం మరసటి రోజు నాడు మందుబాబులు, నాన్ వెజ్ ప్రియులు ఎంతగానో సంబరాలు చేసుకుంటూ వారికి ఇష్టమైన వంటకాలను, మద్యం బాబులు మద్యం మత్తులో ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేశారు.ఇక సాధారణంగా ఫుల్ గా మద్యం సేవించిన వారు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉండడం, ఇక మరికొందరు అయితే ఇంటికి కూడా వెళ్లకుండా రోడ్లపై అలానే పడి దొర్లడం చేస్తూ అంటారు.

ఇక మరికొందరు అయితే వారు వారు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు.

Advertisement

ఇక మరికొందరు అయితే., మద్యం సేవించిన( Nandyal Dist ) అనంతరం వివిధ రకాలుగా మాట్లాడుతూ.అనేకమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు.

అచ్చం అలాంటి సంఘటనే ఒకటి మద్యం సేవించిన అతను ఒక అరుగుపై కూర్చొని ఉండిపోయాడు.అనంతరం మత్తులోకి వెళ్లిపోవడంతో అతనికి ఏమి జరిగిందన్న సంఘటన కూడా గుర్తు లేకుండా ఉండిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.నంద్యాల జిల్లాలోని అవుకు మండలంలో సింగన పల్లెలో ఒక వ్యక్తి ఫుల్లుగా మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు.ఈ క్రమంలో ఫుల్లుగా మధ్య మధ్యలో ఉన్న అతనిపై కొండచిలువ వచ్చి ఒళ్లంతా పాకుతుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

అయినా కానీ అతడికి చలనం కూడా లేకుండా అలానే ఉండిపోయాడు.ఈ ఘటనలో అతడిపై కొండచిలువ( Python ) పట్టు కోసం ప్రయత్నం చేయగా.

Advertisement

అంతలోగే మందు బాబు పై ఎక్కిన కొండచిలువను గ్రహించారు అక్కడి స్థానికులు.దాంతో వెంటనే అప్రమత్తమై ఆ కొండచిలువను కర్రల సహాయంతో అతడి మీద నుంచి తొలగించి అక్కడి నుంచి తరిమి కొట్టేశారు.

కొండచిలువ భారీ నుండి అతనికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడేలాగా చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఈ వింత సంఘటనను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు