తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలు కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక గోపీచంద్ లాంటి నటుడు అయితే వరుసగా డిజాస్టర్ సినిమాలను ( Disaster movies )చేస్తూ ముందుకు సాగుతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.మరి ఆ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే ఏర్పడుతుంది.మరి ఆయన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇప్పుడు పూరి జగన్నాధ ,గోపీచంద్ ( Puri Jagannadh, Gopichand )ఇద్దరు ప్లాప్ ల్లో ఉన్నారు.కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
మరి వీళ్లిద్దరికి ఒకే సినిమాతో సక్సెస్ వస్తే మాత్రం ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.

మరి వీళ్లిద్దరికి ఓకే సినిమాతో వస్తుందా లేదా అనేది ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు.తొందర్లోనే అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఈ కాంబినేషన్ కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఇక గోలీమార్ సినిమాతో( Golimar movie ) ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన వీళ్ళిద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని చాలామంది కోరుకుంటున్నారు.
కానీ ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటికే పూరి జగన్నాధ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ ఫ్లాప్ అయింది.ఇక గోపీచంద్ విశ్వం సినిమా కూడా ఆశించిన మేరకు విజయం సాధించలేదు.
కాబట్టి ఈ ఫ్లాప్ కాంబినేషన్ లో సినిమా రావడం కొంతవరకు కష్టమనే అనిపిస్తున్నప్పటికి వీళ్లిద్దరు మరోసారి కలవాలని అనుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.చూడాలి మరి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా లేదా అనేది…








