గడప గడపకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి ...మంత్రి జోగి రమేష్

గడప గడపకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి 2024 లో 175 స్ధానాల్లో వైసిపి గెలవడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు చెప్పారు 175 స్ధానాలు గెలవడం ఖచ్చితంగా ఖాయం గతంలో కోవిడ్ కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయాం.

ఇక ప్రజల్లోనే ఉంటాం గ్రామాల్లో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలి ప్రతీ నెలలో వర్క్ షాపు ఉంటుంది వచ్చే ఎనిమిదినెలల్లో ఎమ్మెల్యేల తల తలరాతులు తెలిసిపోతాయి తూతూ మంత్రంగా గడప గడప కు చేపడితే సరికాదు.

అటువంటి వారి గ్రాఫ్ వెంటనే బయటపడిపోతుంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు