బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జిఒ నెంబర్ ఒన్ కి వ్యతిరేకంగా నిరసన

బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో జిఒ నెంబర్ ఒన్ కి వ్యతిరేకంగా నిరసన నల్ల చట్టాలతో పాలన సాగిస్తున్న జగన్ గద్దె దిగాలి.డౌన్ డౌన్ జగన్ రెడ్డి,కేంద్రం వెంటనే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు బుద్దా వెంకన్న కుప్పం లో పోలీసులు తీరు చాలా దుర్మార్గం గా ఉంది లాఠీ ఛార్జి చేసే సమయంలో కుడా పోలీసులు ఆవేశంతో వ్యవహరించారు మహిళల ను కొట్టడమే కాకుండా, దుర్భాషలాడారు సిఎంఒ నుంచి‌ వచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించారు చంద్రబాబు సభలకు వస్తున్న జనాదరణతో జగన్ కుర్చీ దిగడం ఖాయమని వారికి అర్ధమైంది.

 Protest Against Go Number One Under Buddha Venkanna ,go Number One ,buddha Venka-TeluguStop.com

జగన్ తన పెంపుడు కుక్కలు కొడాలి నాని, జోగి రమేష్ లతో ప్రకటన చేయించారు కందుకూరు, గుంటూరు ఘటనలు బాధాకరం వరుస పరిణామాలు చూస్తే మాకు కుట్ర ఉందనే అనుమానం కలుగుతుంది ఈ హత్యలు జగన్ ప్రభుత్వం చేయించారని మాకు ఇప్పుడు అర్ధమైంది తన సొంత నియోజకవర్గం కుప్పం లో పర్యటించే హక్కు చంద్రబాబు కు లేదా తన ఓటమి తప్పదనే జగన్ ఇలా సైకోలా పని‌ చేస్తున్నారు పదకొండు మంది మరణానికి జగన్ రెడ్డి దే పూర్తి బాధ్యత నీలాగా చంద్రబాబు ఆలోచిస్తే… ఒక్క అడుగు అయినా వేసే వాడివా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కు‌ వస్తున్న ప్రజాదరణ అడ్డుకోలేవు లోకేష్ యాత్ర ను అడ్డు కోవడానికే ఈ జి.ఒ కేంద్రం స్పందించి… జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి కేంద్రానికి చేతులెత్తి మొక్కుతున్నాం.స్పందించాలని కోరుతున్నాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube