ప్రొ. సాయిబాబా కేసులో సుప్రీంకోర్టుకు ఎన్ఐఏ

ప్రొ.సాయిబాబా కేసులో ఎన్ఐఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అయితే ఇవాళే సాయిబాబాను నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లిన ఎన్ఐఏ.సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది.

అయితే ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.సోమవారం ఎన్ఐఏ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు