గుజరాత్‎లో మోర్బి బ్రిడ్జి కూలిన ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన

గుజరాత్‎లో మోర్బి బ్రిడ్జి కూలిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మృతుల కుటుంబాలను ప్రధాని మోదీ కలిసి ఓదార్చారు.

గాయపడిన వారిని పరామర్శించారు.కాగా ఈ ఘటనలో ఇప్పటికే 135 మంది మృతిచెందగా.

ఇంకా కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు.వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players