తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు డిఫరెంట్ ప్రయత్నాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ (Prashant Varma)లాంటి దర్శకుడు సైతం భారీ సక్సెస్ లను సాధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం భారీ సక్సెస్ ని సాధించడానికి ప్రశాంత్ వర్మ(Prashant Varma) చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.
మరి రీసెంట్ గా ఆయన కథ అందించిన దేవకి నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva) సినిమాతో మరోసారి ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధించాలని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగా జై హనుమాన్(Jai Hanuman) సినిమాను చేస్తున్నాడు.
ఇక దాంతోపాటు బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ (Balakrishna, Mokshagna)ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఒక సినిమా చేయడానికి భారీ సన్నాహాలైతే చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు ప్రస్తుతం భారీ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్స్పరిమెంట్లు చేయకుండా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగితే చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుందని చెప్పాలి.
ఇక ప్రస్తుతం తాను చేస్తున్న ఏ సినిమా అయినా కూడా పర్ఫెక్షన్ తో ఉండే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఈయన ప్రొడ్యూస్ చేసిన, కథలు అందించిన, డైరెక్షన్ చేసిన ఏది చేసినా కూడా ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది.లేకపోతే ఆయన బ్రాండ్ నేమ్ అనేది పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy