ప్రభాస్ ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) లాంటి హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా సంపాదించుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాయి.

Prabhas Will Release Two Movies This Year, Prabhas, Movies, Movie Kalki, Rajasaa

మరి ఇలాంటి క్రమంలో ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న కల్కి సినిమాతో( movie Kalki ) ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మారుతి తో చేస్తున్న రాజాసాబ్ సినిమా( Rajasaab movie ) మీద తన ఫోకస్ మొత్తం పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సంవత్సరం చివరలో ఈ సినిమాను రిలీజ్ చేసి భారీ వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు.

ఇక గత సంవత్సరం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ సంవత్సరం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈరోజు కల్కి సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చింది.

Prabhas Will Release Two Movies This Year, Prabhas, Movies, Movie Kalki, Rajasaa
Advertisement
Prabhas Will Release Two Movies This Year, Prabhas, Movies, Movie Kalki, Rajasaa

ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది.ఇంక దాంతో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ప్రభాస్ కి ఉన్న స్టార్ డమ్ ను బట్టి చూస్తే ఈ సినిమా భారీ సక్సెస్ ను కొట్టడం పక్క అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.చూడాలి మరి ప్రభాస్ ఈ సినిమాతో 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేస్తాడా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు