Pawan Kalyan: పవన్ చేతికి ఉన్న ఈ ఉంగరాలను గమనించారా.. ఆ ఉంగరాలే పవన్ ను సీఎం చేయనున్నాయా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

 Power Star Pawan Kalyans Hand Ring Turtle And Snake Rings Very Interesting Topi-TeluguStop.com

మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎక్కువగా రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు.జనసేనానిగా వారాహి యాత్ర( Varahi Yatra ) చేస్తూ ప్రజలకు చేరువుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరాలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

గతంలో అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రసంగించిన సమయంలో పెట్టుకున్న ఉంగరాలు( Hand Rings ) కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వరల్డ్ గా మారాయి.

ఇది ఇలా ఉంటే చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ అరెస్టు చేయడంతో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కి అండగా ఉండడంతో పాటు టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు.అంతేకాకుండా తాజాగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ ముగ్గురు కలిసి రాజమహేంద్రవరం లో ఉన్న సెంట్రల్ జైల్లోని చంద్రబాబును కలిసి పరామర్శించారు.

అంతేకాదు 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయమై క్లారిటీ ఇచ్చారు.

Telugu Balakrishna, Chandrababu, Hand, Lokesh, Pawan Kalyan, Tollywood, Turtle S

టీడీపీ, జనసేనతో( TDP Janasena ) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతులు కలుపుతుందా లేదా అనేది చూడాలి మరి.అయితే చంద్రబాబు ములాఖాత్ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడినపుడు ఆయన చేతికి ధరించిన కూర్మ నాగ అంగుళీకం వార్తల్లో నిలిచింది.అసలు పవన్ కళ్యాణ్ తన చేతికి వీటిని ఎందుకు ధరించారనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇక 2024 ఎన్నికల్లో గెలిచి సీఎం( Chief Minister ) కావాలన్నది పవన్ అభిమానుల ఆశ.

Telugu Balakrishna, Chandrababu, Hand, Lokesh, Pawan Kalyan, Tollywood, Turtle S

మరోవైపు రాజకీయాల్లో అనుకూల ఫలితాలు రావాలనే పవన్ కళ్యాణ్ ఈ రెండు ఉంగరాలతో పాటు పగడం ఉంగరం కూడా ఉంది.ప్రతి మంగళ వారం లేదా శనివారాల్లో అది ధరిస్తాడట.ముఖ్యంగా అందులో తాబేలు ఉంగరాన్ని( Turtle Ring ) కూర్మ ఉంగరం అంటారు.

ఇది అధికార యోగంతో పాటు ధన యోగాన్ని ఇస్తోంది.ఇది ఉంటే అన్ని విజయాలు తమ వెంటే ఉంటాయనే నమ్మకం.

ముఖ్యంగా రాబోయే ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో ఈయన కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఈ ఉంగరాల వల్ల కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube