ఆలుగడ్డను ఇంటిపనులకు ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి

ఆలుగడ్డ అనగానే, దాన్ని ఫ్రై చేసుకుందామా, లేక సింపుల్ గా కర్రి చేసుకోవాలా, లేదంటే చిప్స్ చేసుకోవాలా అని ఆలోచిస్తాం.ఆలుగడ్డ ఉపయోగాలు ఇంతేనా ? మరోరకంగా పనికి రాదంటారా ? ఆలుగడ్డతో మీకు తెలియని ఉపయోగాలను చెప్తాం చదవండి.

* ఆలుగడ్డతో మచ్చలను తొలగించుకోవచ్చు తెలుసా.

మచ్చలు ఉన్నచోట రోజుకి ఒకసారి మచ్చలు, నల్లటి వలయాలు ఉన్నచోట రాస్తూ ఉండండి, పదినిమిషాలు ఉంచుతూ కడిగేస్తూ ఉండండి.మార్పు మెల్లిగా మీకే కనబడుతుంది * ఈ టిప్ మీకు బాగా పనికివస్తుంది.

Potato Can Be Used For These Household Activities-Potato Can Be Used For These H

ఆలుగడ్డ ఉప్పుని అబ్జర్వ్ చేసుకోగలదు.ఎప్పుడైనా ఏదైనా కూరలో ఉప్పు ఎక్కువైతే, ఆలుగడ్డ పొట్టు తీసి, కొన్ని ముక్కలుగా కోసి కూరలో వేయండి.

అలా ఓ పదిహేను నిమిషాలు పెట్టి, ముక్కలు తీసేసి, కూరలో ఉప్పు తగ్గిందో లేదో చూసుకోండి.* ఆలుగడ్డ ముక్కలతో మీ బూట్లు తళతళలాడేలా చేయవచ్చు, నమ్మండి.

Advertisement

ఓసారి మీ బూట్లకి ఆలుగడ్డని రాసి, తడి ఆరాక తుడిచి చూడండి.* బోద కళ్ళతో ఇబ్బందిపడితే కూడా ఆలుగడ్డ ఉపయోగపడుతుంది.

ఆలుగడ్డని గుండ్రంగా, సన్నగా కోసి, ఓ ఇరవై నిమిషాలు రిఫ్రిజిరెటర్ లో పెట్టండి.ఆ తరువాత మీ కనులపై ఆ చల్లని ముక్కలని ఉంచుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి.

* ఇనుప వస్తువులకు రస్ట్ పట్టినా, ఆలుగడ్డ సహాయపడుతుంది.ఆలుగడ్డ ముక్కలకు కొంచెం ఉప్పు చల్లి, మీ ఇనుప వస్తువులను రాయండి.

ఫలితం ఉంటుంది.

హమ్మో, ఎగిరే కారు వచ్చేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!!
Advertisement

తాజా వార్తలు