అటెన్షన్ టు పూనమ్ పాండే..!

బోల్డ్ బ్యూటీ పూనం పాండే తన అందాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

కొద్దిరోజులుగా భర్తతో గొడవలతో హాట్ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు మళ్లీ తన మీద అటెన్షన్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఈ క్రమంలో పూనం పాండే లేటెస్ట్ గా ఇన్నర్ వేర్ తో రెచ్చిపోయింది.తన పరువాలన్ని కనిపించేలా అమ్మడు చేసిన హాట్ షో ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది.

బ్లాక్ అండ్ బోల్డ్ లుక్స్ తో పూనం చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.కేవలం తనని ఇష్టపడే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వారిని సంతృప్తి పరచేలా అందాలను గుమ్మరిస్తూ పూనం చేస్తున్న హాట్ షో ఓ రేంజ్ లో ఉంటుంది.

అంతకుముందు ఎన్ని ఫోటో షూట్స్ చేసినా లేటెస్ట్ గా అమ్మడు ఈ బ్లాక్ అండ్ బోల్డ్ లుక్ లో దుమ్ముదులిపేస్తుంది.పెళ్లైనా సరే తన అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు పూనం పాండే.

Advertisement

తన ఫాలోవర్స్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయే పూనం ఇక మీదట సినిమాల్లో కూడా రాణించాలని ఫిక్స్ అయ్యింది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు