మణిరత్నం సినిమాకు తప్పని అవమానాలు.. ఓటీటీలో కూడా రిజల్ట్?

డైరెక్టర్ మణిరత్నం గురించి ఆయన సినిమాలకు ఉన్న ఫ్యాన్స్ బేస్ గురించి మనందరికీ తెలిసిందే.

కాగా మణిరత్నం దర్శకత్వంలో గత ఏడాది పొన్నియిన్ సెల్వన్ సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 30 2022న పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యింది.సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాలను ఎలా ఉన్నాయి.

కాగా ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాను తమిళంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసినప్పటికీ ఒక్క తమిళంలో తప్ప మిగతా అన్ని భాషల్లో కూడా డిజాస్టర్ గా నిలిచింది.

దాంతో టీవీల్లో అయినా జనం బాగా చూస్తారని భావించారు.అయితే అక్కడా అదే పరిస్దితి.కాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా తెలుగు వెర్షన్ తాజాగా టీవీలో ప్రసారం కాగా జెమినీలో టెలివిజన్ ప్రీమియర్‌గా ఆదివారం ప్రసారం అయ్యిన ఈ సినిమాకు తెలుగులో డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

థియేటర్స్‌ లోనే కాకుండా టీవీ లో కూడా ఈ సినిమా పట్ల తెలుగు వారు ఇంట్రెస్ట్ చూపలేదు.ఈ సినిమాకు 2.17 రేటింగ్ వచ్చింది.ఓ పెద్ద పాన్ ఇండియా సినిమాకు, అది మల్టీ స్టార్రర్ సినిమాకు మరీ ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పటికీ తెలుగులో థియేటర్లో విడుదల డిజాస్టర్ ను అందుకున్న పొన్నియిన్ సెల్వన్ సినిమా తాజాగా టీవీల్లో కూడా విడుదల అయి ఊహించని విధంగా ఇలా డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాకు మరో అవమానం ఎదురైనట్టు అయ్యింది.

కాగా కల్కి కృష్ణమూర్తి తమిళంలో రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.అంతే కాకుండా ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం కూడా తెలిసిందే.సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో పూర్తిచేశారు.

అయినప్పటికీ నిర్మాణ విలువల్లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు.ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

ఇప్పటికీ విడుదల చేసిన కూడా ప్రకటించింది.ఈ సినిమా ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ఇప్పటికీ విడుదల తేదీని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు