పల్నాడు జిల్లా అధికార పార్టీలో విభేదాలు

ఒకే వేదికపై మంత్రి విడుదల రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపక్కపక్కనే ఉన్న పలకరించుకొని ఇద్దరు నేతలుమంత్రిని పలకరించకుండా మొహం తిప్పేసుకున్న ఎంపీఎంపీ రాగానే కార్యక్రమం ముగించుకొని వెళ్లిపోయిన మంత్రి విడుదల రజినీ నరసరావుపేట ఆసుపత్రి ప్రారంభంలో బహిర్గతంగా బయటపడ్డ విభేదాలు

తాజా వార్తలు