అనంతపురము: తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్.మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు.
పెద్దపప్పూరు మండలంలోని తిమ్మం చెరువు గ్రామంలో వెలసిన శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపానికి భూమి పూజ చేయడానికి సిద్ధమైన జెసి ప్రభాకర్ రెడ్డి.
కళ్యాణ మండపం విషయం కోర్టులో ఉన్నందున భూమి పూజ చేయడానికి అనుమతులు లేవంటుంన్న పోలీసులు.
పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న చేసే జేసి ప్రభాకర్ రెడ్డి.







