కడప జిల్లాలో పోలీసుల ఆంక్షలు.. రౌడీషీటర్లకు హెచ్చరికలు

ఏపీలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు దూకుడు పెంచారు.

ఈ మేరకు కడప జిల్లా( Kadapa District )లోని రౌడీషీటర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ క్రమంలో జిల్లాకు చెందిన సుమారు 1,038 మంది రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు.అదేవిధంగా 21 మంది రౌడీషీటర్లను ( Rowdysheeters )జిల్లా నుంచి బహిష్కరించారు.

ఇవాళ్టి సాయంత్రం నుంచి జూన్ 7వ తేదీ వరకు రౌడీ షీటర్లు తిరిగి అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు.దాంతోపాటుగా 131 మంది రౌడీషీటర్లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు సుమారు 652 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

మహేష్ బాబు 6 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాడు..జక్కన్న ఇంకెప్పుడయ్యా షూంగ్ మొదలు పెట్టేది...
Advertisement

తాజా వార్తలు