తిరుమల: ASP ముని రామయ్య వాయిస్.తిరుమలలో దళారీ అరెస్ట్.
కాణిపాకం ఆలయంలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కరుణాకర్. తిరుమలలో పిఆర్ఓ అంటూ చలామణి.
300 రూ విలువ చేసే 12 సుఫథం దర్శనం టికెట్లను 32 వేలకు విక్రయించిన దళారీ.భక్తుల ఫిర్యాదు మేరకు దళారిని అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలిసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.