వారణాసిలో ప్రధాని మోదీ విజయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ - ఇండియా కూటమి( NDA - India alliance ) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఈ క్రమంలోనే వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) విజయం సాధించారు.

ఈ మేరకు సుమారు 1,52,513 ఓట్ల తేడాతో మోదీ గెలుపొందారు.కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై మోదీ విక్టరీ సాధించారు.

కాగా దేశ వ్యాప్తంగా ఎన్డీఏ సుమారు 294 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ఇక ఇండియా కూటమి 231 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.

ఇతరులు 18 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు