ఏపీలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి (టీడీపీ - బీజేపీ - జనసేన) ప్రచారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిర్వహించనున్న నాలుగు బహిరంగ సభలకు ప్రధాని మోదీ( PM Modi ) హాజరుకానున్నారు.
అనకాపల్లి,( Anakapalli ) రాజమండ్రి( Rajahmundry ) బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు.అదేవిధంగా కడప లేదా రాజంపేట మరియు మరో చోట ఏర్పాటు చేయనున్న సభల్లో మోదీ పాల్గొననున్నారని పార్టీ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.
మోదీతో పాటు సభలకు చంద్రబాబు,( Chandra Babu ) పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కూడా హాజరుకానున్నారు.కాగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూటమి నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy