బాలాసోర్ ఆస్పత్రికి ప్రధాని మోదీ

PM Modi To Balasore Hospital

ఒడిశా రైల్వే ప్రమాద ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలాసోర్ ఆస్పత్రికి వెళ్లారు.ఇందులో భాగంగా రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

 Pm Modi To Balasore Hospital-TeluguStop.com

అనంతరం బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Video : PM Modi To Balasore Hospital #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube