శ్రావణమాసంలో మీ ఇంట్లో.. ఈ మొక్కలను నాటడం వల్ల సంపద పెరగడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం ( Sravanamasam )పూర్తయిపోయింది.నిజ శ్రావణమాసం కూడా పూర్తి కాబోతుంది.

శ్రావణమాసం అంటే శుభకార్యాల మాసం అని దాదాపు చాలామందికి తెలుసు.అన్ని మంచి పనులు ఈ మాసంలోనే మొదలు పెడతారు.

శ్రావణమాసంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటితే ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.మరి ఈ శ్రావణమాసంలో నాటాల్సిన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొక్కలు పెరిగే కొద్దీ మనిషి జీవితంలో పురోగతి సంపద కూడా పెరుగుతాయి.శివునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణమాసం అనీ పండితులు చెబుతున్నారు.

Advertisement

ఈ మాసంలో పరమాశివుడిని( Lord Shiva ) ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తారు.ఆ మహా దేవుడి ఆశీస్సులతో ఐశ్వర్యం, ఆనందం పొందుతారు.అంతే కాకుండా వారు కష్టాల నుంచి విముక్తి పొందుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో బీల్వ వృక్షాన్ని( Beelva tree ) నాటడం ఎంతో మంచిది.శివునికి బీల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం.

పురాణాల ప్రకారం ఈ మొక్క సంపద దేవుడు కుబేరున్ని ఇంటికి ఆహ్వానిస్తుంది.దీనిని ఇంట్లో నాటడం వల్ల వాస్తు దోషం కూడా దూరమైపోతుంది.

ఇంకా చెప్పాలంటే శ్రావణమాసంలో శివునికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024

శని దేవుడు శివునితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివ భక్తుడు అని పండితులు( Scholars ) చెబుతున్నారు.శ్రావణమాసంలో ఇంట్లో ఈ మొక్కను ఉంచడం ద్వారా ఆయన అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది.అలాగే శ్రావణమాసంలో ఉమ్మెత్త మొక్కలు( Ummetha ) నాటడం ఎంతో మంచిది.

Advertisement

ఈ మొక్క సంపాదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.శివుడు ఉమ్మెత్త మొక్కను నాటడం ద్వారా ప్రసన్నుడై తన భక్తుల కష్టాలన్నీటిని తొలగిస్తాడు.

వాస్తు శాస్త్రంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

తాజా వార్తలు