పిక్‌టాక్‌ : ఇదిగో నారా వారసుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్‌ ఇటీవలే తండ్రి అయిన విషయం తెల్సిందే.

బాలకృష్ణ తనయ బ్రహ్మణితో చాలా కాలం క్రితం నారా లోకేష్‌కు పెళ్లి అయ్యింది.

వీరిద్దరు ఇన్నాళ్లకు తల్లిదండ్రులు అయ్యారు.ప్రస్తుతం వీరిద్దరు కూడా కన్న ప్రేమను ఆస్వాధిస్తున్నారు.

తాజాగా తమ కొడుకు దేవాన్ష్‌ అంటూ నామకరణం చేశారు.అలాగే తన కొడుకు ఫొటోను నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది.

తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు, నందమూరి ఫ్యాన్స్‌కు కూడా ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా దేవాన్ష్‌ ఫొటోను విడుదల చేశారు.ఒక తాత తల పండిన రాజకీయ నాయకుడు కాగా, మరో తాత తల పండిన సినీ నటుడు.

Advertisement

మరి ఈ మనుమడు ఏ తాతను ఫాలో అవుతాడో చూడాలి.

షాలిని మణికట్టు కోసిన హీరో అజిత్.. చివరికి పెళ్లి పీటలు ఎక్కారు
Advertisement