కృష్ణాజిల్లా: పవన్ కళ్యాణ్ చెప్పులు పోవడంపై స్పందించిన పేర్ని నాని.చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నారు గత సంవత్సరం అక్టోబర్ 18 న రాత్రి నేను లింగమనేనిచెందిన వెంకటేశ్వర స్వామి గుడి కి వెళ్లగా ఒక చెప్పు పోయింది.
ఒక చెప్పు పోయి 9 నెలలు అవగా ఎవరిని అనుమనిస్తాం ఎదురుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఉంటే ఆయనను అనుమనిస్తామా.పోయిన చెప్పులను ఎవరొకరు కొంటారు, చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొంటారు అంతేగాని ముందు ని పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది ముందు అది చూసుకో…
.