Peddireddy : తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో( YCP) పార్టీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan ) కీలక మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా తిరుపతి పార్లమెంట్ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ నియామకం జరిగింది.

ఈ మేరకు అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?

తాజా వార్తలు