టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేపు పీసీసీ చీఫ్ దీక్ష

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు.

ఈ మేరకు గాంధారి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దీక్ష చేయనున్నారు.

పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై సిట్ అధికారులతో పాటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు