ప్రస్తుతం ఏ సినిమాకు అయినా టాక్ అనేది సక్సెస్ ఫెయిల్యూర్ లో కీలక పాత్ర పోషిస్తుంది.బ్రో సినిమాకు( Bro Movie ) మిక్స్డ్ టాక్ వస్తున్నా ఈ సినిమా చాలామందికి నచ్చలేదు.
ఒక పెద్ద హీరో సినిమాకు ఉండాల్సిన కథ, కథనం ఈ సినిమాలో లేవు.ఏదో ఊహించుకుని వెళితే సినిమా మరో విధంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.
బ్రో సినిమా కర్నూలు బుకింగ్స్ ను( Kurnool ) పరిశీలిస్తే ఒక షో మినహా మిగతా ఏ షోకు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ లేదు.కర్నూలులోని ప్రముఖ థియేటర్లలోనే బుకింగ్స్ ఈ విధంగా ఉండటం గమనార్హం.2 గంటల 15 నిమిషాల నిడివి కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.ఒక ఫుల్ మూవీని అన్ని అంశాలతో చూశామనే సంతృప్తి కలుగుతోంది.బ్రో సినిమా కలెక్షన్లు పుంజుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమా కలెక్షన్లు రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.బ్రో సినిమా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది కలెక్షన్లకు సంబంధించి అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంటుంది.సముద్రఖని( Samudrakani ) కాకుండా మరొకరు ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే మాత్రం ఫలితం బెటర్ గా ఉండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ మేనరిజమ్స్ కు( Pawan Kalyan ) పెద్దపీట వేసి కీలకమైన కథ, కథనాలను గాలికి వదిలేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఎలాంటి కథలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.పవన్ మరో సినిమాలో దేవుడి రోల్ లో కనిపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పవన్ మాస్ ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








