పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.
( OG movie ) ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఎందుకంటే పవన్ కూడా అన్నిటికంటే లాస్ట్ ప్రకటించిన ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందు పూర్తి చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించారు.
మొన్నటి వరకు పవన్ వారాహి యాత్రలో ఉండడంతో ఈయన లేని పోర్షన్ ను పూర్తి చేసారు.ఇక ప్రజెంట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయ్యాడు.
దీంతో శరవేగంగా షూట్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేకర్స్ ఒక రెండు డేట్ లను అనుకుంటున్నారట.ఈ రెండు డేట్స్ లోనే రిలీజ్ టాక్.అందులో మొదటగా దేసిబార్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
అది కనుక కుదరక పోతే 2024 సంక్రాంతి రేస్ లోనే నిలిపే అవకాశం ఉందట.సంక్రాంతి కానుకగా 12 లేదా 13 తేదీల్లో ఓజి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
చూడాలి అంత నిజమో.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ ( Priyanka Mohan )హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy