ఆ విషయంలో పవన్ కి బాధేస్తోందట !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా.చెన్నై లో పర్యటిస్తున్నాడు.

ఈ సందర్భంగా అక్కడ సభలు.సమావేశాల్లో ఏపీ గురించి ఘాటుగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

అంతే కాదు తమిళనాడులోనూ జనసేన పార్టీ ని ప్రజలకు చేరవేస్తానని పవన్ వ్యాఖ్యానించాడు.

న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటార‌నే టీడీపీ - బీజేపీ కి తాను 2014లో మ‌ద్ద‌తిచ్చాన‌ని అన్నారు.ఏపిలో తెలుగుదేశం ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయింద‌ని, ఇసుక మాఫియా రూ.వేల కోట్లు దోచుకుంటోంద‌న్నారు.ఈ ప‌రిస్థితుల్లో ఏపిని చేస్తే త‌న‌కు బాధ‌గా ఉంద‌న్నారు.

Advertisement
వైరల్ వీడియో : కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..
Advertisement

తాజా వార్తలు