పవన్ కు రాజకీయాలు తెలియవు..: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలయవని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కే తెలియదన్నారు.

చంద్రబాబుని నమ్ముకుంటే పవన్ ను ప్రజలు విశ్వసించరని చెప్పారు.పవన్ కల్యాణ్ కు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు.

పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు