ఆ ఛానెల్స్ లో మా యాడ్ లు వేయమంటున్న పార్లే-జీ!

బజాజ్ కంపెనీ తమ యాడ్ లను న్యూస్ ఛానల్ లలో ప్రచారం చేయమని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా పార్లే కంపెనీ కూడా ఈ జాబితాలో చేరింది.

పార్లే జీ బిస్కెట్ తయారీ సంస్థ అయిన పార్లే కంపెనీ న్యూస్ ఛానెల్ లో వారి యాడ్ లను ప్రచారం చేయమని తెలిపింది.దీనికి కారణం ఆ న్యూస్ ఛానల్ లు ప్రచారం చేస్తున్న టాక్సిక్ కంటెంట్ కారణం అని పార్లే కంపెనీ సీనియర్ హెడ్ కృష్ణారావు బుద్ధ తెలిపారు.

Parle Products To Discontinue Advertising On News Channels Promoting Toxic Conte

ఆయన మాట్లాడుతూ మా కంపెనీ ఇలాంటి న్యూస్ ఛానల్స్ పై తమ డబ్బును వృధా చేసుకోమని, ఆ ఛానల్స్ వల్ల తమ కస్టమర్ లకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు.ఈ ప్రకటన ద్వారా పార్లే ట్విట్టర్ లో ట్రేండింగ్ గా నిలిచింది.

చాలా మంది పార్లే ను " సోషల్ రెస్పాన్సిబుల్ బ్రాండ్" అని అంటున్నారు, మరికొందరు దీనిని చాలా అవసరమైన అడుగు గా పేర్కొంటున్నారు.పార్లే కంటే ముందు బజాజ్ కంపెనీ హెడ్ రాజీవ్ బజాజ్ CNBC-TV18 తో తాము 3 ఛానల్ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, వారితో యాడ్ లు ఇకపై చేయమని తెలిపారు.

Advertisement
బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

తాజా వార్తలు