బీజేపీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెళ్తున్నట్లు వార్తలు రాగా.ఆయన దాన్ని ఖండించారు.
అయితే, బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.వీడియోలో పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి మాట్లాడుకుంటున్నారు.
వీరి భేటీ వీడియో బయటకు రావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy