హుజురాబాద్ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా పాడి కౌశిక్ రెడ్డి.?

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా పాడి కౌశిక్ రెడ్డి నియామకం అయ్యారు.

పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఇంఛార్జ్ గా కౌశిక్ రెడ్డిని నియమించారు.

ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? అయితే ఈ నూనె వాడాల్సిందే!

తాజా వార్తలు