తాడేపల్లి: గడప గడపకు తాడేపల్లి, బ్రహ్మానంద పురంలో 2వ రోజు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే ను నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు.అర్హత కలిగిన సొంత పార్టీ కార్యకర్తలకే పెన్షన్లు కూడా ఇప్పించ లేకపోయారని mla తో వాదన.
పార్టీ కోసం ఎంతో కష్టపడిన మాలాంటి వాళ్ళకి అర్హత కలిగినా సంక్షేమ పథకాలు అందడం లేదని ఇలాగైతే పార్టీలో కొనసాగలేమని స్పష్టం చేసిన కార్యకర్తలు.