మాదకద్రవ్యాల నిర్మూలనపై మార్చి 3 వ తేదీన జిల్లా కేంద్రంలో 5కె రన్ నిర్వహణ

5కె రన్ లో పాల్గొనే ఆసక్తి గల యువతకి యువకులు,పాత్రికేయులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉదయం 06 గంటలకు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దకి రాగలరు.రాజాన్న సిరిసిల్ల జిల్లా :5కె రన్ లో పోలీస్, పాత్రికేయ రంగం, సిటీజన్స్ కు మొదటి మూడు బహుమతులు అందజేత, మిగతా వారికి మండలల వారిగా అందజేస్తామని అన్నారు.అనంతరం ఎల్ఈడి స్ర్కీన్ పై మాధకద్రవ్యాల వలన కలుగు అనార్ధాలు, మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి యెక్క మానసిక స్థితి,మానవ జీవితం పై చూపే ప్రభావం,మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి యెక్క నాడి వ్యవస్థ పని తీరు పై నిపుణులైన వైద్యుల చేత అవగాహన.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 Organization Of 5k Run At District Center On 3rd March On Drug Eradication , Dru-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మంచి భవిష్యతుకై గంజాయి, మతుపదార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ” మార్చ్ 03 ” వ తేదీన జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మతుపదార్థాల అవగాహన 5కె రన్ లో యువతి, యువకులు, పాత్రికేయ మిత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని 5కె రన్ లో మొదట మూడు బహమతులు పోలీస్, పాత్రికేయ రంగం, సిటీజన్స్,మిగితా బహమతులు మండలాల వారిగా ఇవ్వడం జరుగుతుందన్నారు .జిల్లాలో మాధకద్రవ్యాలు, గంజాయ నిర్ములనకు పోలీస్ వారు తీసుకుంటున్న చర్యల్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై *గంజాయ రహిత జిల్లాగా మార్చడానికి కృషి చేయాలన్నారు.5కె రన్ లో పాల్గొనే వారు 3వ తేదీ ఆదివారం రోజున ఉదయం 06 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్దకి రగలరని ,వాహనాలు స్థానికి ప్రభుత్వ కళాశాల మైదానలో పార్క్ చేసుకోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube